TeamIndia squad for T20I series against NZ & Test matches against SL | Oneindia Telugu

2017-10-23 295

Murali Vijay has been recalled to India's squad for the first two Test matches against Sri Lanka, having recovered from the wrist injury that sent him home from Sri Lanka two months ago.
నవంబర్ 1 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి బోర్డు ప్రతినిధులు, సెలక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం 16 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు.